Logo
Download our app
బిగ్‌బాస్ 8కు ఊహించని రేటింగ్!
NEWS   Sep 12,2024 04:28 pm
బిగ్‌బాస్ సీజ‌న్ 8 లాంచింగ్ ఎపిసోడ్ టీఆర్పీ రేటింగ్ ఏకంగా 18.9 వ‌చ్చి గత రికార్డులను బద్దలు కొట్టింది. ఈ విషయాన్ని హోస్ట్ నాగార్జున స్వయంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. 5.9 బిలియన్ నిమిషాల రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్. ఎంటర్‌టైన్మెంట్ పవర్ ఇలా ఉంటుంది. బిగ్‌బాస్ రికార్డులను బద్దలు కొట్టింది. బిగ్ బాస్ కొత్త శిఖరాలకు చేరుకునేలా చేసిన మీ ప్రేమాభిమానాలను చూసి మాకెంతో సంతోషంగా ఉంది. అంటూ చెప్పుకొచ్చారు నాగ్‌.

Top News

LATEST NEWS   Aug 05,2026 09:50 pm
చనిపోయిన పిల్లను మోసుకెళ్లిన తల్లి డాల్ఫిన్
చనిపోయిన తన పిల్ల డాల్ఫిన్‌ను విడిచిపెట్టకుండా మోసుకెళ్తున్న తల్లి డాల్ఫిన్ వీడియో వైరల్‌గా మారింది. పరిశోధకులు డ్రోన్‌తో చిత్రీకరించిన ఈ దృశ్యాల్లో, పిల్లను మళ్లీ మళ్లీ నీటి...

LATEST NEWS   Aug 05,2026 09:43 pm
మోదీకి సారీ చెప్పిన ఫేస్‌బుక్
ప్రధాని మోదీకి సంబంధించిన ఫేస్‌బుక్‌ పోస్టు తొలగింపు వ్యవహారంపై మెటా దిగొచ్చింది. ఈ మేరకు మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. చిన్నారులపై లైంగిక...

LATEST NEWS   Aug 05,2026 06:45 pm
జగ్గారెడ్డి హామీ నిలబెట్టుకోవాలి
సంగారెడ్డి మునిసిపల్ ఎన్నికలు ముగిసి మూడునెలలయింది. ముందు నుయ్యి..వెనక గొయ్యి అన్నట్లుగా కాంగ్రెస్ కౌన్సిలర్ల పరిస్థితి తయారైంది. నిధులు రాక కొత్త లీడర్లు ఇబ్బంది పడుతున్నారు. గల్లీల్లో...

⚠️ You are not allowed to copy content or view source