Logo
Download our app
బ్రాండ్ అడ్వైజర్‌గా MNR గుప్త
NEWS   Sep 12,2024 05:51 pm
ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15న అబుదాబిలో బిజినెస్ సక్సెస్ సమ్మిట్ జరగనుంది. UAEలోని నేషనల్ థియేటర్‌లో జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రముఖులు, బిజినెస్ లీడర్స్ పాల్గొంటారు. ఈ భారీ ఈవెంట్‌కు బ్రాండ్ అడ్వైజర్‌గా గ్లోబల్ NRI చైర్మన్ MNR గుప్త కీలక బాధ్యతలు అందుకున్నారు. ఈ సదస్సుకు గణేష్ రాయపూడి (CMD, ఇండెక్స్ ఎమిరేట్స్ గ్రూప్ దుబాయ్) WAM గ్లోబల్ అడ్వైజర్‌గా ఉన్నారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source