Logo
Download our app
స్టూడెంట్స్ 10 లక్షలు గెలుచుకోవ‌చ్చు
NEWS   Sep 12,2024 06:30 pm
RBI ఏర్పడి 90 ఏళ్లు పూర్తవడంతో డిగ్రీ విద్యార్థులకు దేశవ్యాప్తంగా RBI -90 పేరుతో క్విజ్ పోటీలను నిర్వహిస్తోంది. సెప్టెంబరు 17లోపు rbi90quiz.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా జిల్లా స్థాయి, ఆన్‌లైన్ దశ ప్రారంభమై రాష్ట్ర, జోనల్, జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తారు. విజేతలకు 1 లక్ష నుంచి 10 లక్షలు గెలుచుకునే అవకాశం ఉంది. ఇంగ్లీష్, హిందీ ల్యాంగేజ్ లో ప్రశ్నలు అడుగుతారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source