Logo
Download our app
సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్
NEWS   Sep 13,2024 05:38 am
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఊరట దొరికింది. ఈ స్కాంలో సీబీఐ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. ఐతే, ఈడీ కేసులో ఇప్పటికే బెయిల్‌ వచ్చింది. లిక్కర్‌ కేసు గురించి మాట్లాడకూడదని, 10 ల‌క్ష‌ల బాండ్ స‌మ‌ర్పించాని కేజ్రీవాల్‌కు షరతు విధించిన సుప్రీంకోర్టు.

Top News

LATEST NEWS   Aug 06,2026 01:49 pm
లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన జీపీఓ
మెట్‌పల్లి మండలం ఆత్మకూరు గ్రామపంచాయతీ గ్రామ పరిపాలన అధికారి (జీపీఓ) రాజేష్‌ను ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. పాస్‌బుక్‌లో తప్పుగా నమోదైన పేరును సరిచేసేందుకు బాధితుడు...

LATEST NEWS   Aug 05,2026 09:50 pm
చనిపోయిన పిల్లను మోసుకెళ్లిన తల్లి డాల్ఫిన్
చనిపోయిన తన పిల్ల డాల్ఫిన్‌ను విడిచిపెట్టకుండా మోసుకెళ్తున్న తల్లి డాల్ఫిన్ వీడియో వైరల్‌గా మారింది. పరిశోధకులు డ్రోన్‌తో చిత్రీకరించిన ఈ దృశ్యాల్లో, పిల్లను మళ్లీ మళ్లీ నీటి...

LATEST NEWS   Aug 05,2026 09:43 pm
మోదీకి సారీ చెప్పిన ఫేస్‌బుక్
ప్రధాని మోదీకి సంబంధించిన ఫేస్‌బుక్‌ పోస్టు తొలగింపు వ్యవహారంపై మెటా దిగొచ్చింది. ఈ మేరకు మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. చిన్నారులపై లైంగిక...

⚠️ You are not allowed to copy content or view source