Logo
Download our app
ఏచూరి చిత్ర పటానికి నివాళులు
NEWS   Sep 13,2024 04:32 pm
అనంతగిరి మండల కేంద్రం గిరిజన సంఘం కార్యాలయంలో సీతారాం ఏచూరి చిత్ర పటానికి అనంతగిరి జడ్పీటీసీ గంగరాజు, సిపిఎం శ్రేణులు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జడ్పీటీసీ మాట్లాడుతూ సిపిఎం పార్టీకి ఎన్నో సేవ‌లు చేసి, తమలాంటి వారికి పెద్ద దిక్కు లాంటి నేత కన్ను ముయడంతో తీరని లోటు అని కొనియాడారు. ఈ కార్యక్రమం అనంతగిరి జడ్పీటీసీ గంగరాజు, అనంతగిరి సిపిఎం పార్టీ మండలం కార్యదర్శి ఎస్ నాగులు, అనంతగిరి ఉప సర్పంచ్ పి అర్జున్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 05,2026 09:50 pm
చనిపోయిన పిల్లను మోసుకెళ్లిన తల్లి డాల్ఫిన్
చనిపోయిన తన పిల్ల డాల్ఫిన్‌ను విడిచిపెట్టకుండా మోసుకెళ్తున్న తల్లి డాల్ఫిన్ వీడియో వైరల్‌గా మారింది. పరిశోధకులు డ్రోన్‌తో చిత్రీకరించిన ఈ దృశ్యాల్లో, పిల్లను మళ్లీ మళ్లీ నీటి...

LATEST NEWS   Aug 05,2026 09:43 pm
మోదీకి సారీ చెప్పిన ఫేస్‌బుక్
ప్రధాని మోదీకి సంబంధించిన ఫేస్‌బుక్‌ పోస్టు తొలగింపు వ్యవహారంపై మెటా దిగొచ్చింది. ఈ మేరకు మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. చిన్నారులపై లైంగిక...

LATEST NEWS   Aug 05,2026 06:45 pm
జగ్గారెడ్డి హామీ నిలబెట్టుకోవాలి
సంగారెడ్డి మునిసిపల్ ఎన్నికలు ముగిసి మూడునెలలయింది. ముందు నుయ్యి..వెనక గొయ్యి అన్నట్లుగా కాంగ్రెస్ కౌన్సిలర్ల పరిస్థితి తయారైంది. నిధులు రాక కొత్త లీడర్లు ఇబ్బంది పడుతున్నారు. గల్లీల్లో...

⚠️ You are not allowed to copy content or view source