Logo
Download our app
నూతన ఎస్సై బాధ్యతల స్వీకరణ
NEWS   Sep 13,2024 04:27 pm
డుంబ్రిగుడ: డుంబ్రిగుడ నూతన ఎస్సైగా కెల్ల పాపినాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఇక్కడ ఎస్సైగా పనిచేసిన కే. సంతోశ్ కుమార్ బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో పాపినాయుడు నియమితులయ్యారు. ఈమేరకు ఆయన నూతనంగా బాధ్యతలను స్వీకరించారు. ఎస్సై పాపినాయుడును స్టేషన్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Top News

LATEST NEWS   Aug 05,2026 09:50 pm
చనిపోయిన పిల్లను మోసుకెళ్లిన తల్లి డాల్ఫిన్
చనిపోయిన తన పిల్ల డాల్ఫిన్‌ను విడిచిపెట్టకుండా మోసుకెళ్తున్న తల్లి డాల్ఫిన్ వీడియో వైరల్‌గా మారింది. పరిశోధకులు డ్రోన్‌తో చిత్రీకరించిన ఈ దృశ్యాల్లో, పిల్లను మళ్లీ మళ్లీ నీటి...

LATEST NEWS   Aug 05,2026 09:43 pm
మోదీకి సారీ చెప్పిన ఫేస్‌బుక్
ప్రధాని మోదీకి సంబంధించిన ఫేస్‌బుక్‌ పోస్టు తొలగింపు వ్యవహారంపై మెటా దిగొచ్చింది. ఈ మేరకు మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. చిన్నారులపై లైంగిక...

LATEST NEWS   Aug 05,2026 06:45 pm
జగ్గారెడ్డి హామీ నిలబెట్టుకోవాలి
సంగారెడ్డి మునిసిపల్ ఎన్నికలు ముగిసి మూడునెలలయింది. ముందు నుయ్యి..వెనక గొయ్యి అన్నట్లుగా కాంగ్రెస్ కౌన్సిలర్ల పరిస్థితి తయారైంది. నిధులు రాక కొత్త లీడర్లు ఇబ్బంది పడుతున్నారు. గల్లీల్లో...

⚠️ You are not allowed to copy content or view source