Logo
Download our app
5 రోజుల్లో జిల్లాకు వర్షసూచన
NEWS   Sep 14,2024 07:17 am
జగిత్యాల: ఉమ్మడి జిల్లాలో రాగల అయిదురోజుల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షసూచన ఉన్నట్లు పొలాస పరిశోధనస్థానం శాస్త్రవేత్త బి. శ్రీలక్ష్మి శుక్రవారం తెలిపారు. కాగా గాలిలో తేమ 59-88 శాతం, ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా 22-23 డిగ్రీలు, గరిష్ఠంగా 30-31 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతాయని ఆమె వివరించారు.

Top News

LATEST NEWS   Aug 06,2026 02:11 pm
‘రామాయణ’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
నితీశ్‌ తివారీ చిత్రం ‘రామాయణ’ను ప్రకటించినప్పుడే 2 భాగాల విడుదల ఎప్పుడనేది చిత్రబృందం వెల్లడించింది. ఈ ఏడాది దీపావళి కానుకగా.. మొదటి భాగాన్ని, వచ్చే ఏడాది దీపావళికి...

LATEST NEWS   Aug 06,2026 02:02 pm
తెల్లరేషన్‌ కార్డుల పంపిణీకి ముహూర్తం
తెలంగాణలో ఆగస్టు 15 నుంచి కొత్త తెల్ల రేషన్‌ కార్డుల పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్‌ తెలిపారు. అర్హులైన 1.05 కోట్ల మంది పేదలకు కొత్త...

LATEST NEWS   Aug 06,2026 01:49 pm
లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన జీపీఓ
మెట్‌పల్లి మండలం ఆత్మకూరు గ్రామపంచాయతీ గ్రామ పరిపాలన అధికారి (జీపీఓ) రాజేష్‌ను ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. పాస్‌బుక్‌లో తప్పుగా నమోదైన పేరును సరిచేసేందుకు బాధితుడు...

⚠️ You are not allowed to copy content or view source