Logo
Download our app
కౌన్ బనేగా కరోర్‌పతిలో ప‌వ‌న్‌పై ప్ర‌శ్న‌
NEWS   Sep 14,2024 07:16 am
అమితాబ్ హోస్ట్‌గా చేస్తున్న‌ కౌన్ బనేగా కరోర్‌పతిలో కంటెస్టెంట్ల‌కు.. 2024 జూన్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఓ న‌టుడు డిప్యూటీ సీఎంగా బాధ్య‌తలు చేప‌ట్టారు. ఆయ‌న ఎవ‌రు? అనే ప్ర‌శ్న‌ అడిగారు. దీనికి A, B, C, D ఆప్ష‌న్లుగా ప‌వ‌న్ క‌ల్యాణ్, చిరంజీవి, నాగార్జున‌, బాల‌కృష్ణ పేర్లు ఉన్నాయి. అయితే, కంటెస్టెంట్ల‌కు స‌రైన‌ స‌మాధానం తెలియ‌క‌పోవ‌డంతో వారు ఆడియ‌న్స్ పోల్‌కు వెళ్లారు. ఆడియ‌న్స్ అంద‌రూ ఆప్ష‌న్ Aలోని ప‌వ‌న్ పేరు చెప్పారు. ఈ ప్ర‌శ్న విలువ రూ. 1.60 ల‌క్ష‌లు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source