Logo
Download our app
పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు
NEWS   Sep 14,2024 08:50 am
పుట్టుక‌తోనే గుండెలో రంధ్రాలు ఉండే పిల్లలకు, పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు (CHD)కు రమణ ధన్నపునేని ఆధ్వ‌ర్యంలో యూకే డాక్ట‌ర్లతో.. సెప్టెంబర్ 22-28 మధ్య హైదరాబాద్‌ నిమ్స్‌లో పిల్ల‌ల‌కు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేస్తారు. గుండె సంబంధిత సమస్యలున్న పిల్లల తల్లిదండ్రులు.. 040-23489025లో సంప్రదించవచ్చు. మంగళ, గురు, శుక్రవారాల్లో నేరుగా నిమ్స్‌కు వచ్చి వివరాలు తెలుసుకోవచ్చు. Share >>

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source