Logo
Download our app
75 వేలకు చేరువైన బంగారం ధర
NEWS   Sep 14,2024 09:22 am
బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. నిన్న ఒక్క రోజే 10 గ్రాముల బంగారంపై ధర రూ. 1200 పెరగగా.. నేడు 440 పెరిగి 74,890కి చేరింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,890 కి చేరుకుంది. 22 క్యారెంట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 68,650 కి చేరింది. సెప్టెంబర్ 13న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ. 400 పెరిగి రూ. 68,650 కు చేరింది. ఇక వెండి కిలో వెండి ధర రూ. 95వేలుగా ఉంది.

Top News

LATEST NEWS   Aug 06,2026 02:11 pm
‘రామాయణ’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
నితీశ్‌ తివారీ చిత్రం ‘రామాయణ’ను ప్రకటించినప్పుడే 2 భాగాల విడుదల ఎప్పుడనేది చిత్రబృందం వెల్లడించింది. ఈ ఏడాది దీపావళి కానుకగా.. మొదటి భాగాన్ని, వచ్చే ఏడాది దీపావళికి...

LATEST NEWS   Aug 06,2026 02:02 pm
తెల్లరేషన్‌ కార్డుల పంపిణీకి ముహూర్తం
తెలంగాణలో ఆగస్టు 15 నుంచి కొత్త తెల్ల రేషన్‌ కార్డుల పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్‌ తెలిపారు. అర్హులైన 1.05 కోట్ల మంది పేదలకు కొత్త...

LATEST NEWS   Aug 06,2026 01:49 pm
లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన జీపీఓ
మెట్‌పల్లి మండలం ఆత్మకూరు గ్రామపంచాయతీ గ్రామ పరిపాలన అధికారి (జీపీఓ) రాజేష్‌ను ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. పాస్‌బుక్‌లో తప్పుగా నమోదైన పేరును సరిచేసేందుకు బాధితుడు...

⚠️ You are not allowed to copy content or view source