Logo
Download our app
నిమజ్జనం రోజు అల్లర్లు సృష్టిస్తే రౌడీషీట్లు తెరుస్తాం: మెట్‌ప‌ల్లి సీఐ
NEWS   Sep 14,2024 03:03 pm
మెట్‌ప‌ల్లి సర్కిల్ పరిధిలో వినాయక నిమజ్జనం రోజు అల్లర్లు సృష్టిస్తే వారిపై రౌడీ షీట్లు తెరుస్తామని సీఐ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. నిమజ్జనం ప్రశాంతంగా జరగడానికి 200 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని, 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. నిమజ్జనం రాత్రి 11 గంటల వరకు ముగించాలని, డీజేలు వినియోగిస్తే సీజ్ చేస్తామన్నారు. మద్యం షాపులు మూసివేయాలన్నారు. ప్రధాన దారిపై వన్ వే ఉంటుందన్నారు.

Top News

LATEST NEWS   Aug 06,2026 02:11 pm
‘రామాయణ’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
నితీశ్‌ తివారీ చిత్రం ‘రామాయణ’ను ప్రకటించినప్పుడే 2 భాగాల విడుదల ఎప్పుడనేది చిత్రబృందం వెల్లడించింది. ఈ ఏడాది దీపావళి కానుకగా.. మొదటి భాగాన్ని, వచ్చే ఏడాది దీపావళికి...

LATEST NEWS   Aug 06,2026 02:02 pm
తెల్లరేషన్‌ కార్డుల పంపిణీకి ముహూర్తం
తెలంగాణలో ఆగస్టు 15 నుంచి కొత్త తెల్ల రేషన్‌ కార్డుల పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్‌ తెలిపారు. అర్హులైన 1.05 కోట్ల మంది పేదలకు కొత్త...

LATEST NEWS   Aug 06,2026 01:49 pm
లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన జీపీఓ
మెట్‌పల్లి మండలం ఆత్మకూరు గ్రామపంచాయతీ గ్రామ పరిపాలన అధికారి (జీపీఓ) రాజేష్‌ను ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. పాస్‌బుక్‌లో తప్పుగా నమోదైన పేరును సరిచేసేందుకు బాధితుడు...

⚠️ You are not allowed to copy content or view source