Logo
Download our app
సింగూర్ ప్రాజెక్టుకు తగ్గిన వరద
NEWS   Sep 14,2024 06:25 pm
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఎం.బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టులో వరద తగ్గుముఖం పట్టింది. దాంతో శనివారం ప్రాజెక్టు ట్రస్ట్ గేట్లు అన్ని మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుండి 2246 క్యూసెక్కుల వరద చేరుతున్నట్లు చెప్పారు. 3243 క్యూసెక్కులు అవుట్ ఫ్లో కొనసాగగా, ఇందులో 2824 క్యూసెక్కులు జెన్కో విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించారు.

Top News

LATEST NEWS   Aug 06,2026 03:12 pm
అంబటి రాంబాబుకి ఇంకో షాక్
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకి చిక్కులు తప్పడంలేదు. తాజాగా ఆయనపై గుంటూరు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై...

LATEST NEWS   Aug 06,2026 03:10 pm
వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్
స్టార్ షట్లర్ పీవీ సింధుపై కూడా వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా పేజీలు తమ వక్రబుద్ధిని చాటుకున్నాయి. విశాఖపట్నంలో పీవీ సింధు నిర్మించ తలపెట్టిన బ్యాడ్మింటన్...

LATEST NEWS   Aug 06,2026 03:08 pm
విజయవాడ సెంట్రల్ లో ఉద్రిక్తత
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ వద్ద వైసీపీ ధర్నాను అడ్డుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర్ రావు.ఈ ధర్నాలో మాజీ...

⚠️ You are not allowed to copy content or view source