Logo
Download our app
టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ గౌడ్ బాధ్యతలు
NEWS   Sep 15,2024 01:27 pm
హైదరాబాద్: గాంధీభవన్ లో టీపీసీసీ చీఫ్‌గా బొమ్మ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ బాధ్యతలు స్వీకరించారు. పీసీసీ బాధ్యతలు మహేష్‌కుమార్‌ గౌడ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. ఎఐసిసి ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. గాంధీభ‌వ‌న్‌లో పీసీసీ అధ్యక్షుడికి చెందిన కుర్చీని మహేశ్​కు రేవంత్‌ అప్పగించారు. ఆ తర్వాత కొత్త పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేష్‌, సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పాల్గొని మాట్లాడారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source