Logo
Download our app
మైసమ్మగడ్డ గణపతికి జడ్జి పూజలు
NEWS   Sep 15,2024 05:23 pm
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు జగిత్యాల జిల్లా కేంద్రంలోని మైసమగడ్డ వినాయకుడికి జగిత్యాల అడిషనల్ జిల్లా జడ్జి ఎస్. నారాయణ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. గాయత్రీ హోమంలో పాల్గొన్న జిల్లా జడ్జీ నారాయణ అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో తాండ్ర సురేందర్, రాజేశ్వర్ రావు, సత్యం, ప్రభాకర్ రెడ్డి, చిట్ల అంజన్న, కిషన్, బానుప్రకాశ్, రాజశేఖర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source