Logo
Download our app
బాధ్యతలు చేపట్టిన PCC చీఫ్ మహేశ్ గౌడ్‌కు స్వామి గౌడ్ విషెస్
NEWS   Sep 15,2024 03:10 pm
పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన‌ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్‌కు కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు సేపూర్ స్వామిగౌడ్ ఆత్మీయ శుభాకాంక్ష‌లు తెలిపారు. గాంధీభవన్​లో జ‌రిగిన నూత‌న‌ పీసీసీ అధ్యక్షుడి బాధ్యతల స్వీక‌ర‌ణ మ‌హోత్స‌వంలో సేపూర్ స్వామిగౌడ్ పాల్గొన్నారు. మహేశ్ గౌడ్ స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వంలో పార్టీ మ‌రింతా బ‌లోపేతం కావ‌డం ఖాయ‌మ‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source