Logo
Download our app
జోగిపేట గణపయ్య లడ్డు 55వేలు
NEWS   Sep 16,2024 06:11 am
జోగిపేట పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ కాలనీలో శ్రీ శక్తి యూత్ ఆధ్వర్యంలో చిన్నారులు ఏర్పాటు చేసిన గణనాథుడు నవరాత్రులు పూజలందుకొని ఆదివారం నిమజ్జనానికి బయలుదేరాడు. ఈ కార్యక్రమంలో లడ్డు వేలం పాట జరిగింది. లడ్డుని వేలం పాటలో కోవూరి ఐశ్వర్య 55 వేల రూపాయలకి దక్కించుకుంది. లడ్డును అందుకున్న ఆనందంలో గణపయ్య లడ్డు త‌మ‌ ఇంటికి రావడం సంతోషంగా ఉందన్నారు. గణపయ్య దీవెనలతో ప్రజలందరు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు.

Top News

LATEST NEWS   Aug 07,2026 02:30 pm
ఆగస్టు 10న నాగార్జునసాగర్‌లో వరుణయాగం
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి నదులు, జలాశయాలు జలకళ సంతరించుకోవాలని, పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణ యాగం నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్...

LATEST NEWS   Aug 07,2026 02:26 pm
జోసెఫ్ రావణ్ కస్టడీ పిటిషన్ పై విచారణ వాయిదా
చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. రావణ్ కస్టడీ పిటిషన్‌పై...

LATEST NEWS   Aug 07,2026 02:21 pm
విజయ డెయిరీ చైర్మన్ ఎన్నిక రచ్చ
విజయ డెయిరీ చైర్మన్ ఎన్నిక వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం సీరియస్ అయింది. చైర్మన్ ఎన్నిక ఆలోచించి చేద్దామన్న అధిష్ఠానం సూచనను చలసాని ఆంజనేయులు ధిక్కరించారు. పార్టీ...

⚠️ You are not allowed to copy content or view source