Logo
Download our app
మీ ఓటు ఉందోలేదో చెక్‌ చేసుకొండి
NEWS   Sep 16,2024 06:47 am
రాబోయే స్థానిక‌ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఊరిలో మీ ఓటు ఉందోలేదో చెక్ చేసుకోండి. తెలంగాణ ఎలక్షన్ సైట్ https://tsec.gov.in ను ఓపెన్ చేయాలి. TSEC సైట్ ఆప్షన్ తో పాటు డ్రాప్ట్ రోల్ GP/వార్డ్ వైజ్ వోటర్ లిస్ట్ అనే మరో ఆప్షన్ కనిపిస్తుంది. రెండో ఆప్షన్‌ను ఎంచుకుని అక్కడ మీ జిల్లా, మండలం గ్రామం వివరాలను నమోదు చేస్తే మీ గ్రామానికి సంబంధించిన ఓటర్ లిస్ట్ వార్డుల వారీగా కనిపిస్తుంది. ఈ జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 21 వరకు స్వీకరిస్తారు. ఈ నెల 28న తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source