Logo
Download our app
గణనాథుని శోభాయాత్రకు సిద్దం
NEWS   Sep 16,2024 10:04 am
జిల్లాలో మంగళవారం గణేష్ నిమజ్జన శోభయాత్ర సమయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా 1200 మంది పోలీసులతో ప్రత్యక్షంగా బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. పలు ప్రధాన కూడళ్లలో, ఇత‌ర ప్రార్థ‌న మందిరాల‌పై రంగులు (గులాల్) పడకుండా ఎతైన బారికెట్స్‌తో పాలిథిన్ కవర్లను ఏర్పాటు చేశామ‌న్నారు. శోభాయాత్రలో డీజేకు అనుమతి లేదన్నారు. నిమజ్జనంలో పాల్గొనేవారు ఎలాంటి మత్తు పదార్థాలు సేవించకుండా నిర్వహకులు జాగ్రత్తగా పడాలని కోరారు.

Top News

LATEST NEWS   Aug 07,2026 02:30 pm
ఆగస్టు 10న నాగార్జునసాగర్‌లో వరుణయాగం
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి నదులు, జలాశయాలు జలకళ సంతరించుకోవాలని, పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణ యాగం నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్...

LATEST NEWS   Aug 07,2026 02:26 pm
జోసెఫ్ రావణ్ కస్టడీ పిటిషన్ పై విచారణ వాయిదా
చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. రావణ్ కస్టడీ పిటిషన్‌పై...

LATEST NEWS   Aug 07,2026 02:21 pm
విజయ డెయిరీ చైర్మన్ ఎన్నిక రచ్చ
విజయ డెయిరీ చైర్మన్ ఎన్నిక వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం సీరియస్ అయింది. చైర్మన్ ఎన్నిక ఆలోచించి చేద్దామన్న అధిష్ఠానం సూచనను చలసాని ఆంజనేయులు ధిక్కరించారు. పార్టీ...

⚠️ You are not allowed to copy content or view source