Logo
Download our app
గీత కార్మికులకు కాటమయ్య కిట్లు
NEWS   Sep 16,2024 09:12 am
TG: గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కే సమయంలో ప్రమాదాలకు గురి కాకుండా ప్రభుత్వం కాటమయ్య కిట్లు పంపిణీ చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 3 వేల కిట్లు పంపిణీ చేయగా.. మరో 7 వేల కిట్లు పంపిణీకి సిద్ధమయ్యారు. రూ.12 వేల విలువైన కిట్లు అందించటంతో పాటు వాడకంపై ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. వీటిని వాడుతున్న గౌడన్నలు సౌకర్యవంతంగా ఉన్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Top News

LATEST NEWS   Aug 08,2026 02:32 pm
ఏపీ విజయ డెయిరీ చైర్మన్ పదవికి చలసాని రాజీనామా
ఏపీ విజయ డెయిరీ చైర్మన్ పదవికి చలసాని ఆంజనేయులు రాజీనామా చేశారు. మరొకరికి అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్ఠానం నిర్ణయించడంతో బుజ్జగింపుల మధ్య ఆయన వెనక్కి తగ్గారు....

LATEST NEWS   Aug 08,2026 02:30 pm
ఆలూరు వైసీపీ MLA తమ్ముడు శ్రీరాములు అరెస్ట్
కర్నూలు జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. ఆలూరు వైసీపీ MLA తమ్ముడు శ్రీరాములుని పోలీసులు అరెస్ట్ చేశారు.ఆయనకు కోర్ట్ రిమాండ్ విధించింది. చిప్పగిరి మండలం నేమకల్లు, సంగాల గ్రామాల్లో...

LATEST NEWS   Aug 08,2026 02:28 pm
90 ఏళ్ల వృద్ధురాలి ఆకాంక్ష నెరవేర్చిన చంద్రబాబు
తనను చూడాలన్న 90 ఏళ్ల వృద్ధురాలి ఆకాంక్ష నెరవేర్చారు సీఎం చంద్రబాబు. తనను కలిసి ఫొటో దిగాలన్న ఆ వృద్ధురాలి కోరికను ఆయన తీర్చడంతో ఆమె ఆనందానికి...

⚠️ You are not allowed to copy content or view source