Logo
Download our app
గణేష్ నిమజ్జనం - భద్రతా ఏర్పాట్లు
NEWS   Sep 16,2024 10:26 am
జగిత్యాల పట్టణంలోని స్థానిక BLN గార్డెన్లో పోలీస్ అధికారులకు, సిబ్బందికి గణేష్ నిమజ్జ నానికి సంబంధించిన భద్రతపరంగా తీసుకోవా ల్సిన చర్యల గురించి బ్రీఫింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. నిమజ్జనం ఉత్సవం సందర్భంగా ప్రజలు అధిక సంఖ్య‌లో పాల్గొంటార‌ని, ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు జరగకుండా విధులు నిర్వహించాలని సూచించారు. నిమజ్జనోత్సవానికి భద్రతపరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని అయన తెలిపారు.

Top News

LATEST NEWS   Aug 07,2026 02:30 pm
ఆగస్టు 10న నాగార్జునసాగర్‌లో వరుణయాగం
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి నదులు, జలాశయాలు జలకళ సంతరించుకోవాలని, పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణ యాగం నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్...

LATEST NEWS   Aug 07,2026 02:26 pm
జోసెఫ్ రావణ్ కస్టడీ పిటిషన్ పై విచారణ వాయిదా
చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. రావణ్ కస్టడీ పిటిషన్‌పై...

LATEST NEWS   Aug 07,2026 02:21 pm
విజయ డెయిరీ చైర్మన్ ఎన్నిక రచ్చ
విజయ డెయిరీ చైర్మన్ ఎన్నిక వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం సీరియస్ అయింది. చైర్మన్ ఎన్నిక ఆలోచించి చేద్దామన్న అధిష్ఠానం సూచనను చలసాని ఆంజనేయులు ధిక్కరించారు. పార్టీ...

⚠️ You are not allowed to copy content or view source