Logo
Download our app
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డ్!
NEWS   Sep 16,2024 09:21 am
ఏపీ ప్రభుత్వం వరల్డ్ రికార్డును సాధించింది. ఆగస్టు 23న ఒకేరోజు 13,326 చోట్ల గ్రామ సభలు నిర్వహించి రికార్డు సాధించింది. దీన్ని వరల్డ్‌ రికార్డ్స్‌ యూనియన్‌ గుర్తించి, స‌ర్టిఫికెట్‌ను, మెడ‌ల్‌ను డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫిషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ క్రాఫ్ట్ అందించారు. ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతి పెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి తెలిపారు.

Top News

LATEST NEWS   Aug 07,2026 02:30 pm
ఆగస్టు 10న నాగార్జునసాగర్‌లో వరుణయాగం
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి నదులు, జలాశయాలు జలకళ సంతరించుకోవాలని, పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణ యాగం నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్...

LATEST NEWS   Aug 07,2026 02:26 pm
జోసెఫ్ రావణ్ కస్టడీ పిటిషన్ పై విచారణ వాయిదా
చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. రావణ్ కస్టడీ పిటిషన్‌పై...

LATEST NEWS   Aug 07,2026 02:21 pm
విజయ డెయిరీ చైర్మన్ ఎన్నిక రచ్చ
విజయ డెయిరీ చైర్మన్ ఎన్నిక వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం సీరియస్ అయింది. చైర్మన్ ఎన్నిక ఆలోచించి చేద్దామన్న అధిష్ఠానం సూచనను చలసాని ఆంజనేయులు ధిక్కరించారు. పార్టీ...

⚠️ You are not allowed to copy content or view source