Logo
Download our app
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్
NEWS   Sep 16,2024 05:08 pm
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసినట్లు మంచిర్యాలకు చెందిన మాల మహానాడు ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు జూపాక సుధీర్ తెలిపారు. ఈ సందర్భంగా మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు పసుల రాంమూర్తి మాట్లాడుతూ 341 ఆర్టికల్ కు విరుద్ధంగా ఉన్న ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని, సుప్రీంకోర్టు జడ్జి చంద్రచూడ్ ను పదవి నుంచి తొలగించాలని రివ్యూ పిటిషన్ వేశామని పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Aug 08,2026 06:43 pm
పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు
నిర్మల్ పట్టణంలోని శాంతినికేతన్ ఉన్నత పాఠశాలలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి...

LATEST NEWS   Aug 08,2026 06:42 pm
గ్రామ టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా బట్టు లక్ష్మణ్
ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆదేశాల మేరకు లింగంపేట్ మండలం బోనాల్ గ్రామ టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా బట్టు లక్ష్మణ్‌ను నియమించినట్లు మండల పార్టీ...

LATEST NEWS   Aug 08,2026 06:41 pm
కాంగ్రెస్ సీనియర్ నేత నర్సింహారెడ్డి మృతి
మాగనూర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నర్సింహారెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఆయన భౌతికకాయానికి...

⚠️ You are not allowed to copy content or view source