Logo
Download our app
సీఎం రేవంత్ సంచలన పిలుపు
NEWS   Sep 16,2024 02:21 pm
“గడీలలో గడ్డి మొలవాల్సిందేనంటూ ఆనాడే చాకలి ఐలమ్మ చెప్పారు.. ఆ స్ఫూర్తితో రాజీవ్‌ విగ్రహం సాక్షిగా చెప్తున్నా.. మీ ఫామ్ హౌజ్‌లలో జిల్లేళ్లు మొలవాల్సిందే.. అప్పటివరకూ కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించరు. ఏ ఫామ్ హౌజ్‌లూ వారిని కాపాడలేవు..” అని CM రేవంత్ హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలను BRS లీడర్లు ఎవరైనా ఏమన్నా అంటే తాను చూసుకుంటానని అన్నారు. ఈ మిడతల దండును తెలంగాణ పొలిమేరలకు తరమాలి” అని అన్నారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source