Logo
Download our app
పల్లె ప్రకృతి వనంలో చెట్ల న‌రికివేత‌
NEWS   Sep 16,2024 06:03 pm
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్దే చెరువు పక్కన గల పల్లె ప్రకృతి వనంలోని చెట్లను అగంత‌కులు నరుకుతున్నారు. మండల కేంద్రంలో రోడ్డుకు ఇరువైపులా రాష్ట్ర ప్రభుత్వం చెట్లను పెడితే ఇంటికి అడ్డంగా ఉన్నాయని చెట్ల కొమ్మలు నరికిన వారికి గ్రామపంచాయతీ సిబ్బంది వేల రూపాయలు జరిమానాలు విధిస్తున్నారు. లక్షలు వెచ్చించి పల్లె ప్రకృతి వనంలో నాటిన‌ మొక్కలు పెరిగాయి. సోమవారం ఉదయం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చెట్లను నరికి పల్లె ప్రకృతి వనం ఫినిషింగ్ కంచె బయట వేశారు.

Top News

LATEST NEWS   Apr 03,2026 03:28 pm
క‌విత కొత్త పార్టీ పేరు TRS
కొత్త పార్టీకి TRS పేరు పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు క‌విత చెప్పారు. పాత పేరుతో కొత్త జెండా ఎలా ఉంటుంది అంటూ మీడియా చిట్‌చాట్‌లో TRS.. తెలంగాణ...

BIG NEWS   Apr 03,2026 03:19 pm
காட்டூரில் பறிமுதல் செய்யப்பட்ட பித்தளை சாமான்கள்
திருவாரூர் மாவட்டம் காட்டூரில் கார்த்தீபன் தலைமையிலான பறக்கும் படையினர் நடத்திய வாகன சோதனையில் அந்த வழியாக டூவிலரில் வந்த தஞ்சை மாவட்டம் திருநறையூரை சேர்ந்த சிவதாஸ் என்பவர்...

LATEST NEWS   Apr 03,2026 03:16 pm
వంటా-వార్పుతో TVAEJAC ధర్నా
తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TVAEJAC) ఆధ్వర్యంలో విద్యుత్ ఆర్టిసన్, అన్‌మ్యాన్డ్, పీస్‌రేట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లోని ఎన్‌పీడీసీఎల్...

⚠️ You are not allowed to copy content or view source