Logo
Download our app
వేములవాడలో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం
NEWS   Sep 16,2024 06:10 pm
వేములవాడ పట్టణంలో నిమజ్జన సరళిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ ప‌రిశీలించారు. వేములవాడ పట్టణం, వివిధ మండల కేంద్రాల్లో జరుగుతున్న వినాయక నిమజ్జనం కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామ‌న్నారు. నిమజ్జన ప్రాంతాల్లో భారీ క్రేన్ లను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అధికారులంతా సమన్వయంతో పని చేస్తున్నారని విప్ తెలిపారు. ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 08,2026 06:43 pm
పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు
నిర్మల్ పట్టణంలోని శాంతినికేతన్ ఉన్నత పాఠశాలలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి...

LATEST NEWS   Aug 08,2026 06:42 pm
గ్రామ టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా బట్టు లక్ష్మణ్
ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆదేశాల మేరకు లింగంపేట్ మండలం బోనాల్ గ్రామ టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా బట్టు లక్ష్మణ్‌ను నియమించినట్లు మండల పార్టీ...

LATEST NEWS   Aug 08,2026 06:41 pm
కాంగ్రెస్ సీనియర్ నేత నర్సింహారెడ్డి మృతి
మాగనూర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నర్సింహారెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఆయన భౌతికకాయానికి...

⚠️ You are not allowed to copy content or view source