Logo
Download our app
గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై జీవో జారీ
NEWS   Sep 16,2024 06:21 pm
TG: గల్ఫ్ కార్మికుల సంక్షేమ కార్యక్రమాలపై ప్రభు త్వం జీవో జారీ చేసింది. గల్ఫ్ మృతుల కుటుంబా లకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ‌నున్నారు. ఈ ఎక్స్‌గ్రేషియా 2023 డిసెంబర్ 7 తర్వాత మర -ణించిన గల్ఫ్ కార్మికులకు వర్తిస్తుంద‌ని ప్రభుత్వం పేర్కొంది. గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై అధ్యయం కోసం అడ్వయిజరీ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ప్రవాసీ ప్రజా వాణిని నిర్వహిస్తారు. గురుకులాల్లో గల్ఫ్ కార్మికు ల పిల్లలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source