Logo
Download our app
ఆశ్చర్యం: కొబ్బరికాయలో 4 చిప్పలు!
NEWS   Sep 16,2024 08:11 pm
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం లక్ష్మీదేవి పల్లిలో వింత జరిగింది. గ్రామంలోని హనుమాన్ టెంపుల్ వద్ద ఏర్పాటు చేసిన గణపతి వద్ద గురుస్వామి మానేరు గంగాధర్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టగా అందులో నుండి 4 కొబ్బరి చిప్పలు బయట పడటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. స్వామివారి మహిమ కారణంగానే కొబ్బరి కాయలో రెండు చిప్పలకు బదులు 4 చిప్పలు బయట పడ్డాయన్నారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source