Logo
Download our app
అందరు చూస్తుండగానే దర్జాగా చోరీ
NEWS   Sep 17,2024 11:55 am
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తుర్తి గ్రామానికి చెందిన పూరే నర్సయ్య అనే వ్యక్తి కథలాపూర్ యూనియన్ బ్యాంకులో 1లక్షా 68వేలు డ్రా చేసాడు. తన మనవరాలు ఆకలవుతుందంటే ఓ బేకరీ వద్ద బైకు నిలిపి అందులోకి వెళ్లాడు. ఇంతలోనే రెండు బైకులపై నలుగురు వ్యక్తులు వచ్చి నర్సయ్య బైకులో ఉన్న డబ్బుల బ్యాగును ఎత్తుకొని వెళ్లారు. బయటకు వచ్చి చుస్తే బైకులో బ్యాగు కనిపించలేదు. ఈ సంఘటన సీసీ కెమెరాలో నిక్షిప్తం అయింది. లబోదిబోమన్న నర్సయ్య కథలాపూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source