Logo
Download our app
ఘనంగా విరాట్ విశ్వకర్మభగవాన్ జయంతి
NEWS   Sep 17,2024 01:01 pm
జగిత్యాల జిల్లా మెట్ పల్లి స్వర్ణకార సంఘం వారి ఆధ్వర్యంలో సంఘ భవనంలో శ్రీశ్రీశ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి పురస్కరించుకుని ఘనంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘ సంఘం అధ్యక్షులు నాంపల్లి సింహాద్రి, సిల్వర్ మార్కెట్ అధ్యక్షులు ఇల్లెందుల శ్రీధర్, సెక్రెటరీ దురిశెట్టి నటరాజ్, రాష్ట్ర నాయకులు ఇల్లెందుల కృష్ణమాచారి, బెజ్జారపు మురళి, ఏలేశ్వరం నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source