Logo
Download our app
రూ.7వేలు ఇచ్చి చంపేయమన్నాడు
NEWS   Sep 18,2024 07:41 am
రాజానగరం: ఈ నెల 12న జరిగిన హత్యాయత్నం కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని సీఐ వీరయ్య గౌడ్ మంగళవారం తెలిపారు. రంగంపేటకు చెందిన శ్రీనివాస్‌ను హత్య చేయాలని సుభద్రంపేటకు చెందిన సుబ్రహ్మణ్యం తన స్నేహితునికి చెప్పగా అతను మరో వ్యక్తికి రూ.7 వేలు ఇచ్చి హత్య చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో సుత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని తెలిపారు. శ్రీనివాస్ ఫిర్యాదు నిందితులను అరెస్టు చేశామన్నారు.

Top News

LIFE STYLE   Apr 03,2026 09:03 pm
అద్భుతమైన ఫొటో విడుదల చేసిన నాసా
భూమికి చెందిన ఒక అద్భుతమైన చిత్రాన్ని నాసా విడుదల చేసింది. చంద్రుడి వైపు ప్రయాణిస్తున్న ఆర్టెమిస్-2 వ్యోమగాములు, తమ ఒరియన్ క్యాప్సూల్ కిటికీ నుంచి హై-రిజల్యూషన్ ఫోటోను...

LATEST NEWS   Apr 03,2026 03:28 pm
క‌విత కొత్త పార్టీ పేరు TRS
కొత్త పార్టీకి TRS పేరు పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు క‌విత చెప్పారు. పాత పేరుతో కొత్త జెండా ఎలా ఉంటుంది అంటూ మీడియా చిట్‌చాట్‌లో TRS.. తెలంగాణ...

BIG NEWS   Apr 03,2026 03:19 pm
காட்டூரில் பறிமுதல் செய்யப்பட்ட பித்தளை சாமான்கள்
திருவாரூர் மாவட்டம் காட்டூரில் கார்த்தீபன் தலைமையிலான பறக்கும் படையினர் நடத்திய வாகன சோதனையில் அந்த வழியாக டூவிலரில் வந்த தஞ்சை மாவட்டம் திருநறையூரை சேர்ந்த சிவதாஸ் என்பவர்...

⚠️ You are not allowed to copy content or view source