Logo
Download our app
అద్భుతమైన ఫొటో విడుదల చేసిన నాసా
NEWS   Apr 03,2026 09:03 pm
భూమికి చెందిన ఒక అద్భుతమైన చిత్రాన్ని నాసా విడుదల చేసింది. చంద్రుడి వైపు ప్రయాణిస్తున్న ఆర్టెమిస్-2 వ్యోమగాములు, తమ ఒరియన్ క్యాప్సూల్ కిటికీ నుంచి హై-రిజల్యూషన్ ఫోటోను తీశారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో కనిపిస్తున్నది మనందరి ఇల్లు, మన భూమి" అని నాసా తన పోస్టులో పేర్కొంది. మానవులను తిరిగి చంద్రుడిపైకి పంపేందుకు నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్ కార్యక్రమంలో భాగంగా ఆర్టెమిస్-2 మిషన్ కొనసాగుతోంది.

Top News

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన కర్నూలు జిల్లా YCP ఉపాధ్యక్షులు
తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు కే.ఆర్. మురహరి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా...

⚠️ You are not allowed to copy content or view source