Logo
Download our app
అలైన్మెంట్‌పై సమగ్ర సమాచారం ఇవ్వాలి
NEWS   Sep 18,2024 12:10 pm
కోటిపల్లి- నరసాపురం రైల్వే లైన్ అలైన్మెంట్ ప్రకారం క్షేత్రస్థాయిలో గ్రామాలు, మండలాలు వారీగా డివిజన్ స్థాయిలో సర్వే చేసి మ్యాపులతో సహా సమాచారం అందించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సంబంధిత అధికారులు ఆదేశించారు. అమలాపురంలో బుధవారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం అలైన్మెంట్‌లో ఉన్న గ్యాస్ పైప్ లైన్లు, రహదారులు, భవనాలు వంటి మౌలిక వసతులు తొలగింపుపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source