Logo
Download our app
ప్రెస్ క్లబ్ జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులుగా బసంపల్లి మల్లేష్, పటేరి రాము
NEWS   Sep 18,2024 12:09 pm
రామాయంపేట ప్రెస్‌క్లబ్ జేఏసీ అధ్యక్షునిగా బసన్నపల్లి మల్లేశం, ప్రధాన కార్యదర్శిగా పటేరి రాము ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామాయంపేటలో జర్నలిస్టుల జేఏసీ కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. ఉపాధ్యక్షునిగా మర్కు నగేష్, కోశాధికారిగా రాగి లింగం, సహాయ కార్యదర్శిగా తుజాల శ్రీనివాస్ గౌడ్, సలహాదారులుగా డీజీ శ్రీనివాస శర్మ, అమరేందర్ రెడ్డి, మద్దెల సత్యనారాయణలు ఏకగ్రీవంగా ఎన్నుకయ్యారు. అధ్యక్షకార్యదర్శులు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో ఎన్నుకున్న తోటి జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source