Logo
Download our app
ఏకలవ్య మోడల్ రెసిడెన్సి స్కూల్ ను సందర్శించిన కేంద్ర మంత్రి బండి
NEWS   Sep 19,2024 05:23 pm
రాజన్న సిరిసిల్ల: ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్సి స్కూల్‌ను కేంద్ర మంత్రి బండి సంజయ్ సంద‌ర్శించి, విద్యార్థినులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా 728 స్కూళ్ల‌ను మంజూరు చేస్తే 410 స్కూళ్లు మాత్ర‌మే కొన‌సాగుతున్నాయని, భ‌వ‌నాలు లేని చోట 38 కోట్ల రూపాయలను మంజూరు చేశామని, నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో ఉన్న స్కూళ్ల‌కు 48 కోట్లు కేంద్రం నిధులను ఇస్తున్నామని చెప్పారు.

Top News

LATEST NEWS   Apr 03,2026 11:41 pm
KTR సమక్షంలో BRSలోకి జీవన్‌ రెడ్డి?
మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి BRS పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. త్వరలోనే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలకు వెళ్లి జీవన్ రెడ్డిని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది....

LIFE STYLE   Apr 03,2026 09:03 pm
అద్భుతమైన ఫొటో విడుదల చేసిన నాసా
భూమికి చెందిన ఒక అద్భుతమైన చిత్రాన్ని నాసా విడుదల చేసింది. చంద్రుడి వైపు ప్రయాణిస్తున్న ఆర్టెమిస్-2 వ్యోమగాములు, తమ ఒరియన్ క్యాప్సూల్ కిటికీ నుంచి హై-రిజల్యూషన్ ఫోటోను...

LATEST NEWS   Apr 03,2026 03:28 pm
క‌విత కొత్త పార్టీ పేరు TRS
కొత్త పార్టీకి TRS పేరు పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు క‌విత చెప్పారు. పాత పేరుతో కొత్త జెండా ఎలా ఉంటుంది అంటూ మీడియా చిట్‌చాట్‌లో TRS.. తెలంగాణ...

⚠️ You are not allowed to copy content or view source