Logo
Download our app
కథలాపూర్ మోడల్ స్కూల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
NEWS   Sep 20,2024 04:37 am
కథలాపూర్ మోడల్ స్కూల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ మార్గం అనిత తెలిపారు. పిజిటి పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, కామర్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, టిజిటి సైన్స్, సోషల్ ఖాళీ ఉన్నాయన్నారు. అర్హత ఆసక్తి గలవారు ఈనెల 21 లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 23న ఉదయం 10 గంటలకు డెమో నిర్వహించబడుతుందన్నారు.

Top News

LATEST NEWS   Apr 03,2026 11:41 pm
KTR సమక్షంలో BRSలోకి జీవన్‌ రెడ్డి?
మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి BRS పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. త్వరలోనే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలకు వెళ్లి జీవన్ రెడ్డిని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది....

LIFE STYLE   Apr 03,2026 09:03 pm
అద్భుతమైన ఫొటో విడుదల చేసిన నాసా
భూమికి చెందిన ఒక అద్భుతమైన చిత్రాన్ని నాసా విడుదల చేసింది. చంద్రుడి వైపు ప్రయాణిస్తున్న ఆర్టెమిస్-2 వ్యోమగాములు, తమ ఒరియన్ క్యాప్సూల్ కిటికీ నుంచి హై-రిజల్యూషన్ ఫోటోను...

LATEST NEWS   Apr 03,2026 03:28 pm
క‌విత కొత్త పార్టీ పేరు TRS
కొత్త పార్టీకి TRS పేరు పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు క‌విత చెప్పారు. పాత పేరుతో కొత్త జెండా ఎలా ఉంటుంది అంటూ మీడియా చిట్‌చాట్‌లో TRS.. తెలంగాణ...

⚠️ You are not allowed to copy content or view source