Logo
Download our app
ధ్రువీకి మిస్ ఇండియా వరల్డ్ కిరీటం
NEWS   Sep 20,2024 04:49 am
న్యూజెర్సీలోని ఎడిసన్‌లో మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024 పోటీల్లో కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విద్యార్థి ధ్రువీ పటేల్‌ దక్కించుకుంది. తాను బాలీవుడ్ నటి అవ్వాలని, యూనిసెఫ్ అంబాసిడర్ కావాలని ఆమె ఆకాంక్షించారు. అబ్దోయెల్‌హాక్ (సురినామ్‌) ఫ‌స్ట్‌ రన్నరప్‌గా, మాళవిక (నెదర్లాండ్స్‌)సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. ఇండో-అమెరికన్‌లు నీలం, ధర్మాత్మ శరణ్‌ల‌ ఆధ్వ‌ర్యంలో న్యూయార్క్‌కు చెందిన ఇండియా ఫెస్టివల్ కమిటీ ఈ పోటీలు నిర్వ‌హించారు.

Top News

LATEST NEWS   Apr 03,2026 11:41 pm
KTR సమక్షంలో BRSలోకి జీవన్‌ రెడ్డి?
మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి BRS పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. త్వరలోనే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలకు వెళ్లి జీవన్ రెడ్డిని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది....

LIFE STYLE   Apr 03,2026 09:03 pm
అద్భుతమైన ఫొటో విడుదల చేసిన నాసా
భూమికి చెందిన ఒక అద్భుతమైన చిత్రాన్ని నాసా విడుదల చేసింది. చంద్రుడి వైపు ప్రయాణిస్తున్న ఆర్టెమిస్-2 వ్యోమగాములు, తమ ఒరియన్ క్యాప్సూల్ కిటికీ నుంచి హై-రిజల్యూషన్ ఫోటోను...

LATEST NEWS   Apr 03,2026 03:28 pm
క‌విత కొత్త పార్టీ పేరు TRS
కొత్త పార్టీకి TRS పేరు పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు క‌విత చెప్పారు. పాత పేరుతో కొత్త జెండా ఎలా ఉంటుంది అంటూ మీడియా చిట్‌చాట్‌లో TRS.. తెలంగాణ...

⚠️ You are not allowed to copy content or view source