Logo
Download our app
గేదెను ఢీకొట్టడంతో ఒకరు మృతి
NEWS   Sep 20,2024 04:57 am
జగిత్యాల రూరల్ మండలం కల్లెడ వద్ద రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. హైదర్‌పల్లికి చెందిన పోచయ్య, సాగర్ బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వ‌స్తుండ‌గా ఈ ఘటన చోటుచేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం గేదెను ఢీ కొట్టగా పోచయ్య సంఘటన స్థలంలోనే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన సాగర్‌ను జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source