Logo
Download our app
కూటమి ప్రభుత్వానికి 100 రోజులు
NEWS   Sep 20,2024 05:42 am
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి 100 రోజులు పూర్తయింది. పవన్‌ ఫ్యాక్టర్‌, బీజేపీపై సానుకూలత, చంద్రబాబుపై ప్రజల్లో నమ్మకం.. వైసీపీపై వ్యతిరేకత ఇలా కారణం ఏదైనా ఏపీలో కూటమి ప్రభుత్వం అనూహ్య విజయాన్ని నమోదు అయింది. 100 రోజుల‌ విజయాలపై ఈ నెల 20 నుంచి 26 వరకు ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరుతో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source