Logo
Download our app
సిరిసిల్లకు రామ్‌నగర్ బన్నీ మూవీ టీమ్
NEWS   Sep 20,2024 06:21 pm
రాజన్న సిరిసిల్ల: రామ్ నగర్ బన్నీ మూవీ టీమ్ శనివారం సిరిసిల్లకు వ‌స్తున్నారు. సినిమా టీమ్ సిరిసిల్ల వాసులను కలిసి వారితో తమ సినిమా గురించి మాట్లాడనున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్ కి సాంగ్ కి మంచి పేరు వస్తోంద‌ని చిత్ర‌యూనిట్ తెలిపింది. ఈ కార్యక్రమంలో సినిమా టీమ్ హీరో చంద్రహాస్ దర్శకుడు శ్రీనివాస్ మహత్ నిర్మాత మలయజ ప్రభాకర్, హీరోయిన్స్ విస్మయశ్రీ, రిచా జోషి, అంబికా వాణి, ఆర్టిస్ట్ ఈ టీవీ ప్రభాకర్ తదితరులు పాల్గొంటారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source