Logo
Download our app
స్కూల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
NEWS   Sep 20,2024 06:12 pm
ధర్మపురి: తెలంగాణ ఆదర్శ పాఠశాల ధర్మపురి మండలం మగ్గిడిలో గంటల ప్రాతిపదికన భోధించుటకు అర్హతగల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ద‌రఖాస్తులు 23వ తేదిలోపు అందించాల‌ని, 25న ఇంటర్వ్యూలు ఉంటాయ‌న్నారు. ఖాళీల వివరాలు TGT సైన్స్, సోషల్ PGT ఇంగ్లీష్ 2, కెమిస్ట్రీ, కామర్స్, సివిక్స్, బోటనీ, జువాలజీ. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో bed, టెట్ పాసై ఉండాలి. PGT అభ్యర్థులు సంబదిత సబ్జెక్టుల్లో PG, BED పాసై ఉండాలి.

Top News

LATEST NEWS   Apr 03,2026 11:41 pm
KTR సమక్షంలో BRSలోకి జీవన్‌ రెడ్డి?
మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి BRS పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. త్వరలోనే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలకు వెళ్లి జీవన్ రెడ్డిని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది....

LIFE STYLE   Apr 03,2026 09:03 pm
అద్భుతమైన ఫొటో విడుదల చేసిన నాసా
భూమికి చెందిన ఒక అద్భుతమైన చిత్రాన్ని నాసా విడుదల చేసింది. చంద్రుడి వైపు ప్రయాణిస్తున్న ఆర్టెమిస్-2 వ్యోమగాములు, తమ ఒరియన్ క్యాప్సూల్ కిటికీ నుంచి హై-రిజల్యూషన్ ఫోటోను...

LATEST NEWS   Apr 03,2026 03:28 pm
క‌విత కొత్త పార్టీ పేరు TRS
కొత్త పార్టీకి TRS పేరు పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు క‌విత చెప్పారు. పాత పేరుతో కొత్త జెండా ఎలా ఉంటుంది అంటూ మీడియా చిట్‌చాట్‌లో TRS.. తెలంగాణ...

⚠️ You are not allowed to copy content or view source