Logo
Download our app
దుర్గామాత ఆలయానికి శ్రీకాంత్ విరాళం
NEWS   Sep 21,2024 08:52 am
దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని శ్రామిక నగర్ స్వయంభు దుర్గామాత దేవాలయ కమిటీ సభ్యులకు జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు,సెంట్రల్ ఆంధ్రా ప్రచార కమిటీ ‌కో - ఆర్డినేటర్ బొళియశెట్టి శ్రీకాంత్ దంపతులు రూ. 10,116 అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా ఉత్సవాల సందర్భంగా ఈ ఏడాది కూడా తన వంతు సహకారం అందించినట్లు చెప్పారు. ప్రజలందరిపై దుర్గా మాత ఆశీస్సులు ఉండాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source