Logo
Download our app
అరుదైన రక్తదాతకు అభినందనలు
NEWS   Sep 22,2024 08:52 am
జగిత్యాల జిల్లా కోరుట్లలో నిండు గర్బిణీ ప్రసవ నిమిత్తం అత్యవసర పరిస్థితిలో చాలా అరుదుగా లభించే "ఓ" నెగెటివ్ రక్తం అవసరం ఉండగా కోరుట్ల సోషల్ సర్వీస్ సొసైటీ సమాచారం అందించారు. దీంతో గ్రూపు సభ్యుడు మహ్మద్ హఫీజ్ అలీ మెట్‌పల్లికి వెళ్లి రక్తదానం చేశారు. అత్యవసర సమయంలో రక్తదానం చేసిన అలీకి అమెర్ ఖాన్, రియాజుద్దీన్, ప‌లువురు అభినందించారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source