Logo
Download our app
తిరుమలలో నెయ్యి కల్తీపై సిట్‌తో విచారణ
NEWS   Sep 22,2024 04:51 pm
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేసి.. ఐజీ స్థాయి అధికారితో విచారణ జరిపిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. టీటీడీ పవిత్రతను దెబ్బతీసిన జగన్.. ఇప్పుడు ప్రధాని మోడీకి లేఖ రాయడం, వైసీపీ నేతల ప్రకటనలు చూస్తుంటే కడుపు రగిలిపోతోందన్నారు. రివర్స్ టెండర్ల పేరుతో ప్రసాదాల నాణ్యత దెబ్బతీసిన జగన్‌ను ఏం చేయాలో ప్రజలే నిర్ణయించాలని చంద్రబాబు అన్నారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source