Logo
Download our app
భారీ భద్రతతో న్యూయార్క్‌లో మోదీ సభ
NEWS   Sep 22,2024 05:18 pm
అమెరికాలో ప్ర‌ధాని మోదీ టూర్‌కి ఎన్నారైల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఆదివారం ఎన్నారైల‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ న్యూయార్క్ లోని యూనియన్ డేల్ - నసావు కొలీజియంలో ప్రసంగించారు. అమెరికా బలగాలు మోదీకి భారీ భద్రత కల్పించాయి. అతివాద గ్రూపుల నుంచి ముప్పు ఉండే అవకాశాలున్న నేపథ్యంలో భద్రత ఏర్పాటు చేశారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source