Logo
Download our app
విద్యార్థులకు స్వచ్ఛతహి సేవపై అవగాహన
NEWS   Sep 23,2024 01:03 pm
ఆందోల్-జోగిపేట మున్సిపల్ పరిధిలో కమిషనర్ ఆదేశానుసారం ప్రశాంత్ ఒకేషనల్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులతో స్వచ్ఛత హి సేవ కార్య‌క్ర‌మం నిర్వహించారు. విద్యార్థినిలకి రంగోలి ముగ్గుల పోటీలు, పరిశుభ్రత, ప్లాస్టిక్ నివారణపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు స్వచ్చతహి సేవ కార్యక్రమంపై అవగాహన కల్పించి, ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. అక్టోబర్-2 గాంధీ జయంతి వరకు ఈ వేడుక సంబరాలు జరుపుకోవాలని కోరారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source