Logo
Download our app
పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం
NEWS   Sep 23,2024 02:05 pm
మల్లాపూర్ మండల కేంద్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు జనసేన పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జ్ రామారావు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డూ అపవిత్రం జరిగిన కారణంగా తన వంతుగా దీక్ష కార్యక్రమాలను చేస్తున్న సందర్భం గా, మనదేశంలో ఉన్న హిందూ దేవాలయ ప్రత్యేకంచి ఒక బోర్డు ఏర్పాటు చేయాలన్న ప‌వ‌న్‌ సంక‌ల్పంకు మద్దతుగా పవన్‌కు పాలాభిషేకం చేశామ‌న్నారు జ‌న‌సైనికులు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source