Logo
Download our app
దేవర టికెట్ల ధరలు భారీగా పెంపు
NEWS   Sep 23,2024 03:01 pm
ఎన్టీఆర్, - కొరటాల శివ మూవీ దేవర ఈనెల‌ 27న రిలీజ్ అవుతోంది. ఈ చిత్రానికి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు భారీ వెసులుబాట్లు కల్పించారు. టికెట్ల ధరల పెంపు, అదనపు షోలపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోగా.. తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ల ధరలు పెంచేందుకు అనుమతి ఇచ్చింది. మిడ్‌ నైట్‌ షోలకూ కూడా పర్మిషన్ ఇచ్చింది. రిలీజ్ రోజున దేవర 6 షోలకు, మిగ‌తా రోజుల్లో 5 షోల‌కు అనుమ‌తి ఇచ్చారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source