Logo
Download our app
రూ. 10 కాయిన్‌ తీసుకోకపోతే జైలుకే
NEWS   Sep 24,2024 07:36 am
10 రూపాయల కాయిన్‌ తీసుకోకపోవడం చట్టరీత్యా నేరం. ఎవరైనా కాయిన్‌ తీసుకోమని చెబితే వారిపై ఫిర్యాదు చేసే హక్కు ఉంటుంది. వారికి శిక్ష కూడా పడే అవకాశాలున్నాయి. రూ. 10 నాణేనాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తే సదరు వ్యక్తిపై FiR నమోదు చేయొచ్చు. ఇండియన్ కరెన్సీ యాక్ట్‌, IPC ఐపీసీ సెక్షన్‌ కింద కేసు నమోదు చేయొచ్చు. రిజర్వ్‌ బ్యాంకుకు కూడా ఫిర్యాదు చేయొచ్చని చెబుతున్నారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source