Logo
Download our app
వైసీపీకి మరో బిగ్ షాక్..! ఎంపీ పదవికి ఆర్.కృష్ణయ్య రాజీనామా
NEWS   Sep 24,2024 01:46 pm
వైసీపీ కోటాలో రాజ్యసభ ఎంపీగా నియమితులైన ఆర్.కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. దీనికి రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఆమోదం తెలిపారు. ఇటీవలే వైసీపీకి చెందిన బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ పదవులకు రాజీనామా చేశారు. ఇంకా 4ఏళ్ల సమయం ఉండగానే కృష్ణయ్య కూడా అదే బాటలో నడిచారు. దీంతో రాజ్యసభలో వైసీపీ బలం 8కి పడిపోయింది.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source