Logo
Download our app
తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక బ‌తుక‌మ్మ‌
NEWS   Sep 28,2024 11:47 am
జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక SKNR ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాలలో మహిళా సాధికారత విభాగం, సాంస్కృతిక శాఖ NSS, NCC ఆధ్వర్యంలో నిర్వహించిన ముందస్తు బతుకమ్మ వేడుకలకు ముఖ్యఅతిథిగా జగిత్యాల జిల్లా జడ్జి జస్టిస్ నీలిమ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జస్టిస్ నీలిమ మాట్లాడుతూ.. మన సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ అద్దం పడుతుందని, నేటి యువత బతుకమ్మ గురించి తెలుసుకోవాలన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source